శ్రీయుత గౌరవనీయులయిన తేదీ:
సైదాబాద్ ఇన్స్పెక్టర్ సార్ గారికి నమస్కరించి వ్రాయునది.
అయ్యా
నేను అనగా కొండ శేషి రెడ్డి తండ్రి పేరు కొండా కాశి రెడ్డి, వయస్సు: 35, Occ: Homegaurd, చిరునామా: 17-2-628/18, వినాయకనగర్, మాదన్నపేట , హైదరాబాద్, తమారితో తెలియజేయునది ఏమనగా తేదీ 01-01-2022 న నేను నాయొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ జిరాక్స్ నిమిత్తం, సంతోష్ నగర్ చౌరస్తా వద్దకు, నాయొక్క బండి పై వచ్చి జిరాక్స్ షాప్ వద్ద బండి ఆపి చూసుకోగా నాయొక్క సర్టిఫికెట్స్ కవర్ కనిపించలేదు, అందులో నాయొక్క 10 వ తరగతి ఒరిజినల్ మర్క్స్ మెమో, మరియు bonafied, సర్టిఫికెట్లు వున్నాయి, నాయొక్క ssc certificate జారీచేసినవారు board of secondary education , andhra pradesh, భారతి హై స్కూల్, పోరుమామిళ్ల గ్రామం & మండలం,కడప జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ , ssc Hall Ticket No. 484145, Year of Passing March -2002, కావున దయచేసి డూప్లికేట్ మెమో పొందుటకు మిస్సింగ్ సర్టిఫికెట్ జారీ చేయగలరని నాయొక్క ప్రార్ధన.
ఇట్లు
(కొండ శేషి రెడ్డి)
Ph 9390073743
3)శ్రీయుత గౌరవనీయులయిన తేదీ:
సివిల్ సప్లయిస్ నల్లగొండ జిల్లా
ప్రధాన అధికారి గారికి నమస్కరించి వ్రాయునది
అయ్యా
నేను అనగా బొడ్డు లక్ష్మయ్య s /o రాములు వయస్సు : 49 , చిరునామా :ఇంటి నెంబర్ 4-6A
పెద్దవూర గ్రామము & మండలము, నల్లగొండ జిల్లా, తమరికి తెలియజేయునది ఏమనగా నేను గత 35 ఏళ్ళ క్రితం పెద్దవూర మండలం లో వున్నా సివిల్ సప్లై గోదాము నందు హమాలీ గా జాయిన్ అవ్వడం జరిగింది, జాయిన్ అయినప్పుడు అక్కడ వున్నా అధికారి నాపేరు అడుగగా బొడ్డు ముసలయ్య అని చెప్పడం జరిగింది ఆ అధికారి నాయొక్క పేరు ను బొడ్డు ముసలయ్య అని సివిల్ సప్లై రికార్డ్స్ లో వ్రాసుకోవడం జరిగింది, వాస్తవానికి నాయొక్క అసలు పేరు మా తల్లిదండ్రులు పెట్టినది బొడ్డు లక్ష్మయ్య కానీ మా కుటుంబం లో మరియు మా గ్రామంలో లక్ష్మయ్య అనే పేరు వున్నవాళ్లు ఎక్కువగా ఉండడం వలన మా తల్లిదండ్రులు, మా కుటుంబ సభ్యులు తేలికగా గుర్తు పట్టడానికి ముసలయ్య అని పిలిచుకునేవారు కాబట్టి నేను సివిల్ సప్లై గోదాం లో కూడా నాకు సరి అయినా అవగహన లేక పోవడం తో బోడ్డు ముసలయ్య అని చెప్పడం ద్వారా సివిల్ సప్లై రికార్డ్స్ లో బొడ్డు ముసలయ్య అని రాయడం జరిగింది, నాకు సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ లు, పట్టాదారు పాస్ బుక్ లలో బోడ్డు లక్ష్మయ్య అని వుంది, ప్రస్తుతం నేను నాయొక్క PF No . 100116738300 నిర్వహణకు వెళ్లగా PF ఆఫీస్ వారు నాయొక్క పేరు మార్చుటకు నేను పని చేస్తున్న సివిల్ సప్లై ఆఫీస్ వారి వద్ద నుండి ఒక లెటర్ ప్యాడ్ పై పేరు మార్చడానికి గళ కారణాలు తెలిపినచో PF ఆఫీస్ వారు నా PF అకౌంట్ లో నాయొక్క పేరును బొడ్డు మూసలయ్య నుండి బొడ్డు లక్ష్మయ్య గా మార్చుతారు అని తెలిపారు పేరు మార్చిన తరువాత నే PF అకౌంట్ కు సంబందించిన ఎలాంటి నిర్వహణ అయినా చేయడానికి వీలు ఉంటుంది అని తెలిపారు, కావున నేను గత 35 సంవస్సరల నుండి మీ వద్దే పని చేస్తున్నాను కాబట్టి, నాతొ పాటు పని చేసే వారిని కూడా విచారించి ఒక లెటర్ పాడ్ పై నాయొక్క పేరును బొడ్డు మూసలయ్య నుండి బొడ్డు లక్ష్మయ్య గా మార్చుటకు అనుమతి ఇవ్వగలరని నాయొక్క ప్రార్ధన.
నేను పైన తెలిపిన సమాచారం అంత వాస్తవమేనని వ్రాత పూర్వకంగా వ్రాసి ఇస్తున్న హామీపత్రము, నేను ఏదయినా తప్పు సమాచారం ఇచ్చినచో ఈ హామీ పత్రాన్ని రెఫరెన్సు గా తీసుకుని నాపై చట్ట ప్రకారం చర్య తీసుకోగలరు అని తమరికి తెలియచేస్తున్నాను ,
ఇట్లు
(బొడ్డు లక్ష్మయ్య)
సాక్షులు :
పేరు చిరునామా ఫోన్ నెంబర్
1)
2)
3)
4)

తేదీ:
To ,
The Regional PF Commissioner
Hyderabad,
శ్రీయుత గౌరవనీయులయిన PF Commissioner, Hyderabad గారికి తెలియజేయునది ఏమనగా మీ వద్ద గల PF No . 100116738300 బొడ్డు ముసలయ్య గా నమోదు చేయడం జరిగింది గత 35 సంవస్సరాలుగా మా వద్ద బొడ్డు ముసలయ్య @ బొడ్డు లక్ష్మయ్య s /o రాములు వయస్సు : 49 , చిరునామా :ఇంటి నెంబర్ 4-6A పెద్దవూర గ్రామము & మండలము, నల్లగొండ జిల్లా, అనే వ్యక్తి మా వద్ద అనగా సివిల్ సప్లై గోదాము, పెద్దవూర మండలము నందు హమాలీగా విధులు నిర్వహిస్తున్నాడు అతడు 35 సంవస్సరల క్రితం విధులలో చేరినపుడు మావద్ద వున్నా అధికారి అతడి పేరు అడుగగా అతడు అవగాహన లోపం వలన బొడ్డు ముసలయ్య అని చెప్పడం జరిగింది ఆ అధికారి అతడి యొక్క పేరు ను బొడ్డు ముసలయ్య గా సివిల్ సప్లై రికార్డ్స్ లో వ్రాసుకోవడం జరిగింది, వాస్తవానికి అతని యొక్క పేరు బొడ్డు లక్ష్మయ్య కానీ అతని కుటుంబసభ్యులు మరియు వాళ్ళ గ్రామంలో వారు లక్ష్మయ్య అనే పేరు గల వారు చాల ఎక్కువ మంది ఉండటం వలన వారి కుటుంబ సభ్యులు తేలికగా గుర్తు పట్టడానికి ముసలయ్య అనే పేరుతో పిలిచుకునేవారు అని తనతో పాటు పనిచేస్తున్న వారిని మరియు గ్రామ పెద్దలను విచారించగా అతడి పేరు బొడ్డు లక్ష్మయ్య @ బొడ్డు ముసలయ్య అని తెలిసింది కాబట్టి అతడు తన యొక్క PF A /o No . 100116738300 నందు తన యొక్క పేరు ను బొడ్డు ముసలయ్య నుండి బొడ్డు లక్ష్మయ్య గా పేరు మార్చుకొనుటకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని తెలియజేయుచున్నాము.
No comments:
Post a Comment